అమ్మాయి, అబ్బాయి మధ్య ఎత్తులో వ్యత్యాసం ఉంటే వాళ్లు చూసేందుకు బాగుంటారు. పొట్టిగా ఉండే అమ్మాయిలు కంఫర్ట్‌బుల్‌గా ఉంటారు. అబ్బాయి చేతుల్లో ఇట్టే ఒదిగిపోతారు. అమ్మాయి పొట్టిగా, చిన్నగా కనిపిస్తే అబ్బాయిల్లో తెలియకుండానే కేరింగ్ పెరిగిపోతుంది. దీనివల్ల వారు ఆ అమ్మాయిని రక్షించాలనే ధోరణిలో వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. హైట్ డిఫరెన్స్ వల్ల ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం కన్వినెంట్‌గా ఉంటుంది. అమ్మాయిని ఎత్తు విషయంలో టీజ్ చేయడమంటే అబ్బాయిలకు బాగా ఇష్టముంటుదట. పొట్టిగా ఉండే అమ్మాయిలు కోపం చూపించినా క్యూట్‌గానే ఉంటుందని భావిస్తారు. షార్ట్‌గా ఉండే అమ్మాయిల్లో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. (Images Source : Unsplash)