పిల్లలు ఫోన్ బాగా చూస్తున్నారా? అయితే, ఇలా చేయండి!

పిల్లలను ఫోన్ కు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

పిల్లలు ఫోన్ చూడకుండా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

పిల్లలకు డ్రాయింగ్, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్పించాలి.

పిల్లలను బయటికి పంపించి ఫ్రెండ్స్ తో ఆడుకోనివ్వాలి.

ఫ్రెండ్స్ తో ఆడుకోవడం వల్ల పిల్లలకు ఫోన్, టీవీ చూడాలనే ఆలోచన రాదు.

పిల్లలకి నచ్చిన బొమ్మలు, కథల పుస్తకాలు ఇచ్చి చదువుకోమని చెప్పాలి.

అన్నింటికంటే ముఖ్యం పిల్లల ముందు పేరెంట్స్ ఫోన్ వాడకూడదు. All Photos Credit: Pixabay.com