బీరకాయ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

తరచుగా బీరకాయను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

బీరకాయలో ఫైబర్, విటమిన్ C, A, B6, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉంటాయి.

బీరకాయలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీరకాయలోని ఐరన్ కంటెంట్ రక్తహీనతను దూరం చేస్తుంది.

బీరకాయలోని వాటర్ కంటెంట్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బీరకాయలోని ఫైబర్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

బీరకాయ జీర్ణక్రియను మెరుగు పరిచి బరువుని తగ్గించడంలో సాయం చేస్తుంది. All Photos Credit: Pixabay.com