డయాబెటిక్ పేషెంట్లకు జామ ఆకుల టీ ఇంత మేలు చేస్తుందా?

జామ పండే కాదు, ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.

జామ ఆకులతో టీ చేసుకుని తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి.

జామ ఆకులలోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి.

జామ ఆకులు ఇన్సులిన్ సెన్సెటివిటీని పెంచడం వల్ల చెక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.

ప్యాంక్రియాస్ కణాలను రక్షించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

జామ ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్యాంక్రియాటిక్ కణాలను కాపాడుతాయి.

జామ ఆకుల టీతో జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. All Photos Credit: Pixabay.com