ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకూడదు . దీనివల్ల ఛాతీలో నొప్పి , మంట సమస్య వస్తుంది

Image Source: pexels

నిమ్మకాయ, నారింజ , పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది . ఖాళీ కడుపుతో వీటిని తింటే కడుపులో తీవ్రమైన మంట తిమ్మిర్లు , అల్సర్ వచ్చే ప్రమాదం

Image Source: Pexels

ఖాళీ కడుపుతో హెవీ వర్కవుట్ లేదా డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది

Image Source: Pexels

దీనివల్ల చాలా త్వరగా అలసట వస్తుంది, కళ్ళు తిరుగుతాయి

Image Source: Pexels

ఉదయం ఖాళీ కడుపుతో మసాలా లేదా వేయించిన ఆహారం తింటే కడుపులో మంట వస్తుంది

Image Source: pexels

ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల కడుపులో జీర్ణ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది ఆ ఆమ్లం కడుపు గోడలను దెబ్బతీస్తుంది

Image Source: pexels

ఖాళీ కడుపుతో డాక్టర్ సలహా లేకుండా ఏ మందునైనా తీసుకోవడం వల్ల కడుపు లోపలి గోడకు తీవ్రమైన నష్టం జరుగుతుంది

Image Source: Pexels

దీనికి బదులుగా మీరు రోజును వేడి నీటితో లేదా రాత్రి నానబెట్టిన బాదంపప్పుతో ప్రారంభించవచ్చు

Image Source: Pexels

అల్పాహారంలో మీరు బొప్పాయి లేదా అరటిపండు తినవచ్చు దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది

Image Source: pexels