లేచిన వెంటనే పొద్దున్నే అరటిపండ్లు ఎందుకు తినకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

అరటిపండును పోషకాలతో నిండిన పండుగా భావిస్తారు

Image Source: pexels

చాలా మందికి ఉదయం లేవగానే అరటిపండు తినే అలవాటు ఉంటుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

అయినప్పటికీ వైద్య నిపుణులు ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినవద్దని సూచిస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

అరటిపండులో చక్కెర, మెగ్నీషియం ఉంటాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఖాళీ కడుపుతో అరటిపండు తినడంతో రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

దాంతో కొద్దిసేపట్లో మీకు అలసట లేదా ఆకలి అనిపించవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఉదయం ఖాళీ కడుపుతో కేవలం అరటిపండు తినడం కంటే, ఇతర ఆహారంతో కలిపి తినడం మంచిది

Published by: Shankar Dukanam
Image Source: pexels

అరటిపండును ఓట్స్, డ్రై ఫ్రూట్స్ లేదా ఇతర పండ్లతో కలిపి తినవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

అయితే దీని ప్రభావం ప్రతి వ్యక్తి శరీరతత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

బ్యాలెన్స్‌డ్ ఆహారంతో పాటు అరటిపండు తినడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels