వానాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా

తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Published by: RAMA
Image Source: freepik

వర్షాకాలంలో తడిసిన తర్వాత చర్మ ఇన్ఫెక్షన్ రావచ్చు

Image Source: freepik

చర్మ సంబంధిత సమస్యలు నివారించాలంటే ముందు వర్షంలో తడవకూడదు

Image Source: freepik

తడవాల్సి వస్తే ఇంటికి రాగానే వేడినీళ్లతో స్నానం చేసి శుభ్రంగా తుడుచుకోవాలి

Image Source: freepik

ఎప్పుడూ మీ వ్యక్తిగత వస్తువులు ఇతరులతో పంచుకోవద్దు

Image Source: freepik

సబ్బు, తువ్వాలు ,దుప్పటి, దువ్వెన వంటివి అస్సలు షేర్ చేసుకోవద్దు

Image Source: freepik

పూర్తి పొడిగా ఉండే వస్త్రాలు ధరించండి, తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండొద్దు

Image Source: freepik

వర్షాకాలంలో ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

Image Source: freepik

ఇంట్లో ఏ మూలనా నీరు నిల్వ ఉండనీయొద్దు

Image Source: freepik

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

Image Source: freepik