అకస్మాత్తుగా మందు మానేస్తే ఈ సమస్యలు తప్పవ్!

Published by: RAMA
Image Source: Pexels

మద్యం సేవించడం ఈ రోజుల్లో జీవనశైలిలో భాగమైపోయింది

Image Source: Pexels

కొంతమందికి దీనిని రోజూ తాగే అలవాటు ఉంటుంది

Image Source: Pexels

ఎవరైనా దీన్ని అకస్మాత్తుగా వదిలేస్తే ఏమవుతుంది?

Image Source: Pexels

శరీరం మెకానిజం పాడైపోవచ్చు

Image Source: Pexels

ఆ వ్యక్తి చాలా త్వరగా చిరాకు పడతాడు, చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది

Image Source: Pexels

ఆందోళన పెరిగిపోతుంటుంది

Image Source: Pexels

మద్యం మానేసిన తర్వాత శరీరం సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది

Image Source: Pexels

అకస్మాత్తుగా మద్యం మానేసిన వారికి వాంతులు కడుపు నొప్పి కూడా రావచ్చు

Image Source: Pexels

దీనిని నెమ్మదిగా వదిలేయడమే మంచిది

Image Source: Pexels