మిగిలిపోయిన ఆహారం ఫ్రిజ్ లో పెట్టి తింటే ఈ వ్యాధులు వస్తాయ్!

Image Source: pinterest

చాలా మంది ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు

Image Source: pinterest

కానీ దీన్ని తినడం వల్ల అనేక వ్యాధులు రావచ్చు

Image Source: pinterest

పొట్టకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వస్తుంది

Image Source: pinterest

టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం

Image Source: pinterest

ఆహార విషంగా మారుతుంది

Image Source: pinterest

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తప్పదు

Image Source: pinterest

వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి

Image Source: pinterest

హెపటైటిస్ ఎ వచ్చే ప్రమాదం

Image Source: pinterest