చల్లని - వేడి నీరు కలిపి తాగొచ్చా?

Published by: RAMA
Image Source: pexels

ఆరోగ్యంగా ఉండేందుకు నీరు తాగడం అత్యవసరం

Image Source: pexels

కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు వేడినీళ్లు తాగుతారు

Image Source: pexels

నీళ్లు బాగా వేడిగా ఉన్నప్పుడు అందులో చల్లటి నీళ్లు కలుపుతుంటారు

Image Source: pexels

చల్లని, వేడి నీటిని కలిపి తాగొచ్చా అంటే..సరైనది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు

Image Source: pexels

వేడి , చల్లని నీటిని కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది

కడుపు ఉబ్బుతుంది, పోషక పదార్థాల శోషణలో ఆటంకం కలుగుతుంది

Image Source: pexels

వేడి-చల్లటి నీళ్లను కలిపి తాగితే పిత్తంలో సమస్యలు రావచ్చు

Image Source: pexels

వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేస్తుంది

Image Source: pexels

చల్లటి నీరు వాటిని సంకోచింపజేస్తుంది

Image Source: pexels