పైల్స్ రోగులు త్వరగా వదిలేయాల్సిన అలవాట్లు!

Published by: RAMA
Image Source: freepik

పైల్స్ రోగులకు భరించలేని నొప్పి వస్తుంది

Published by: RAMA
Image Source: freepik

కొన్ని అలవాట్లు మార్చుకోవడం ద్వారా పైల్స్ వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

టీ కాఫీ తాగడం తగ్గించండి..పూర్తిగా మానేస్తే బెటర్

Published by: RAMA
Image Source: freepik

అసమతుల్య ఆహారానికి దూరంగా ఉండండి

Published by: RAMA
Image Source: freepik

ఒకే చోట గంటల తరబడి కూర్చుని పని చేయకూడదు

Published by: RAMA
Image Source: freepik

ప్రతిరోజూ ఆకుపచ్చ కూరగాయలు తప్పకుండా తీసుకోండి

Published by: RAMA
Image Source: freepik

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి

Published by: RAMA
Image Source: freepik

పైల్స్ రోగులు వ్యాయామం తప్పకుండా చేయాలి

Published by: RAMA
Image Source: freepik

మద్యం , ధూమపానానికి దూరంగా ఉండండి

Published by: RAMA
Image Source: freepik