నిద్రపోయే ముందు ఈ పనులు మాత్రం చేయవద్దు

Published by: Shankar Dukanam
Image Source: pexels

నిద్రపోవడానికి ముందు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల నిద్ర ప్రభావితం కావచ్చు

Image Source: pexels

రాత్రిపూట భారీగా తినడం, వేయించిన ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు పెరగవచ్చు

Image Source: pexels

నిద్రపోయే ముందు ఎక్కువ మోతాదులో టీ లేదా కాఫీ తాగడం మానుకోవాలి

Image Source: pexels

పడుకునే మందు ఒత్తిడితో కూడిన విషయాలు ఆలోచించడం నిద్రపై ప్రభావం చూపుతుంది.

Image Source: pexels

నిద్రపోయే ముందు అధిక కాంతిలో ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదు

Image Source: pexels

రాత్రిపూట ఎక్కువ నీరు తాగడం వల్ల పదే పదే మేలకువ వచ్చి నిద్రకు భంగం కావచ్చు

Image Source: pexels

నిద్రపోయే ముందు హార్డ్ వర్కౌట్స్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించడానికి టైం పడుతుంది

Image Source: pexels

మంచంపై పడుకుని పని చేసే అలవాటు ఉంటే అది నిద్రను ప్రభావితం చేయవచ్చు

Image Source: pexels

అర్ధరాత్రి వరకు టీవీ చూడటం వల్ల శరీరం రెగ్యూలర్ స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది

Image Source: pexels

మంచి నిద్ర కోసం నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels