కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

నిద్ర సరిగ్గా లేకపోతే త్వరగా డార్క్ సర్కిల్స్ వచ్చి, ఎక్కువగా కనిపిస్తాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలసట కారణంగా కళ్ల కింద చర్మం జీవం లేనట్లుగా కనిపిస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీ జెనెటిక్స్ కూడా డార్క్ సర్కిల్స్‌కు ఒక కారణం కావచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలర్జీ ఉన్నప్పుడు కళ్ల కింద వాపు, నలుపు వంటివి వస్తాయి. కళ్లను పదే పదే రుద్దడం వల్ల కూడా చర్మంపై ప్రభావం పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వయస్సు పెరుగుతున్న కొద్దీ కళ్ల కింద చర్మం పలుచనవుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎక్కువగా ఎండలో ఉండటం వల్ల పిగ్మెంటేషన్ పెరుగుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

శరీరంలో నీటి పరిమాణం తగ్గడం వల్ల డీహైడ్రేషన్ సమస్యతో కళ్ల కింద చర్మం డల్‌గా మారుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బ్యాలెన్స్‌డ్ గా పోషకాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నిద్రపోవడం అవసరం

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

డార్క్ సర్కిల్స్ నిరంతరం పెరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించి సలహాలు పాటించాలి.