మొదటి మధుమేహ రోగిని ఎప్పుడు గుర్తించారు?

Published by: RAMA

చెడు జీవనశైలి కారణంగా మధుమేహం వస్తుంది

Published by: RAMA

1921 జూలై 27న ఫ్రెడరిక్ బాంటింగ్ , చార్లెస్ బెస్ట్ ఇన్సులిన్ హార్మోన్‌ను కనుగొన్నారు

Published by: RAMA

సార్ ఫ్రెడరిక్ బెంటింగ్ చార్లెస్ హెర్బర్ట్ తో కలిసి ఈ పరిశోధన చేశారు

Published by: RAMA

మొదటి మధుమేహం కేసు 1550 BC లో గుర్తించారు

Published by: RAMA

ఈ వ్యాధిని ఈజిప్టులో మొదటిసారిగా గుర్తించారు

Published by: RAMA

రోగికి పదేపదే మూత్ర విసర్జన చేయవలసి రావడాన్ని ఒక లక్షణంగా పేర్కొన్నారు

Published by: RAMA

మహిళల్లో టైప్ 2 మధుమేహం కేసులు ఎక్కువ

Published by: RAMA

మధుమేహంలో, క్లోమంలో ఇన్సులిన్ లోపం ఏర్పడుతుంది.

Published by: RAMA

ఇన్సులిన్ లోపం వల్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది

Published by: RAMA