టాటూ వేయించుకున్న తర్వాత రక్తం దానం చేయవచ్చా?

Published by: RAMA

టాటూలు వేయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది

Published by: RAMA

టాటూ వేయించుకున్న తర్వాత రక్తం దానం చేయవచ్చా?

Published by: RAMA

WHO ఆరు నెలల వరకు దానం చేయలేమని చెబుతోంది

Published by: RAMA

టాటూ వేయించుకున్న తర్వాత 6 నెలల లోపు రక్తదానం చేస్తే వ్యాధి సంక్రమణ ప్రమాదం పెరుగుతుందట

Published by: RAMA

టాటూల కోసం వాడే ఇంకు మారదు

Published by: RAMA

దీనివల్ల HIV , హెపటైటిస్ B ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు

Published by: RAMA

టాటూ వేయించుకోవడంపై ఎలాంటి నిబంధనలు లేవు

Published by: RAMA

ఎవరైనా సులభంగా ఎప్పుడైనా టాటూ వేయించుకోవచ్చు

Published by: RAMA

రక్తదానం చేయడానికి వెళుతున్నట్లయితే ముందుగా ఈ విషయం వైద్యుడికి చెప్పండి

Published by: RAMA