కడుపు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం 9 చిట్కాలు

Published by: RAMA

పొట్ట నొప్పి తగ్గడానికి బొప్పాయి , నల్ల ఉప్పు తినండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Published by: RAMA

అరటిపండు జీర్ణక్రియకు మంచిది, కడుపు నొప్పి సమస్య దూరమవుతుంది.

Published by: RAMA

పొట్ట నొప్పిగా ఉన్నప్పుడు బీట్రూట్ రసం త్రాగండి

Published by: RAMA

వేడి నీరు తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Published by: RAMA

ఇంగువ నీరు త్రాగండి, ఇది కడుపు నొప్పిని తక్షణమే తగ్గిస్తుంది

Published by: RAMA

నిమ్మకాయ నీరు తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది

Published by: RAMA

ఆహారంలో జీలకర్ర పొడిని చేర్చండి

Published by: RAMA

పొట్ట నొప్పి తగ్గించడానికి వామును తీసుకోండి

Published by: RAMA

మెంతి నీరు కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది

Published by: RAMA