ఛాతీలో పేరుకుపోయిన కఫం తగ్గించడానికి సులువైన చిట్కాలు!

Published by: RAMA

వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం బయటకు పోతుంది

Published by: RAMA

లవంగాలను తీసుకోండి, ఇది శ్లేష్మాన్ని బయటకు పంపించేందుకు సహాయపడుతుంది

Published by: RAMA

కాల్చిన అల్ల తీసుకుంటే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది

Published by: RAMA

గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకుని తాగితే కఫం కరుగుతుంది

Published by: RAMA

ఆముదం కఫాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది

Published by: RAMA

తులసి ఆకులను నిత్యం పరగడుపున నమిలితే కఫం తగ్గుతుంది

Published by: RAMA

యష్టిమధు శ్లేష్మం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది

Published by: RAMA

దాల్చిన చెక్క కఫం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది

Published by: RAMA