మీరు బరువు పెరుగుతున్నారని సూచించే లక్షణాలు, నివారణ చిట్కాలు!

Published by: RAMA

అవసరం లేని గ్యాస్ కడుపులో ఏర్పడటం ఊబకాయానికి సంకేతం కావచ్చు.

Published by: RAMA

కొంచెం పని చేస్తేనే ఆయాసం వస్తోందంటే..ఇదే ముఖ్యమైన సంకేతం

Published by: RAMA

ఎప్పుడూ అలసటగా ఉండటం ఊబకాయానికి లక్షణం కావొచ్చు

Published by: RAMA

రెగ్యులర్ గా మీరు చేసే పనులను సమయానికి పూర్తి చేయలేకపోతున్నారంటే ఊబకాయానికి సంకేతం కావచ్చు.

Published by: RAMA

అకారణ బలహీనత , పని చేయాలనే కోరిక లేకపోవడం కూడా ఊబకాయానికి సంకేతమే

Published by: RAMA

కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం కూడా ఊబకాయానికి కారణం కావచ్చు.

Published by: RAMA

స్థూలకాయాన్ని నియంత్రించడానికి శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. రోజూ 40 నిముషాలు వాకింగ్ చేయండి

Published by: RAMA

తాజా పండ్లూ కూరగాయలూ తీసుకోవడం వల్ల ఊబకాయం అదుపులో ఉంటుంది.

Published by: RAMA

ప్రతిరోజు వేడి నీటితో నిమ్మకాయ తీసుకోండి. ఇది బరువును నియంత్రిస్తుంది.

Published by: RAMA