డయాబెటిస్ తగ్గించే బెస్ట్ ఆకులు ఇవి!

Published by: RAMA

మధుమేహానికి నేరేడు ఆకులు ఉపయోగపడతాయి.

Published by: RAMA

మెంతి ఆకులను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి

Published by: RAMA

మధుమేహంలో గిలోయ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Published by: RAMA

సదాబహార్ ఆకులు కూడా మధుమేహులకు ఔషధంగా ఉపయోగపడతాయి

Published by: RAMA

మధుమేహ రోగులకు పుదీనా ఆకులు అత్యంత ఉపయోగకరం

Published by: RAMA

డయాబెటిస్ ఉన్నవారికి బ్రాహ్మి ఆయుర్వేదంలో చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు

Published by: RAMA

కలబంద రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది

Published by: RAMA

ప్రతిరోజూ వేప ఆకులు నమలితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి

Published by: RAMA

డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తులసి ఆకులు నమిలితే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి

Published by: RAMA