మధుమేహం కారణంగా ఏడాదికి ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో తెలుసా?

Published by: RAMA

భారతదేశంలో 77 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు

Published by: RAMA

భారతదేశంలో ప్రతి 11 మందిలో ఒకరికి మధుమేహం ఉంది..ఈ సంఖ్య మరింత పెరుగుతోంది

Published by: RAMA

భారతదేశంలో చైనా తర్వాత అత్యధిక రోగులు ఉన్నారు..

Published by: RAMA

ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు

Published by: RAMA

అప్పట్లో 50 ఏళ్లు పైబడిన తర్వాత ఈ వ్యాధి వచ్చేది..ఇప్పుడు చిన్నప్పుడే ఈ వ్యాధిబారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది

Published by: RAMA

ప్రపంచంలో మరణానికి ఏడవ అతిపెద్ద కారణం మధుమేహం

Published by: RAMA

భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 7-8 లక్షల మంది మధుమేహంతో మరణిస్తున్నారు

Published by: RAMA