నాన్ స్టిక్ పాత్రలను ఎప్పుడు మార్చాలో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

నాన్-స్టిక్ పాత్రలు కొన్నేళ్లు వాడిన తరువాత పాడైపోతాయి. కాబట్టి వాటిని సరైన సమయంలో తీసివేసి కొత్తవి తీసుకోవాలి

Image Source: pexels

నాన్ స్టిక్ పాత్ర కోటింగ్ ఊడిపోవడం కనిపించినా లేదా దానిపై గీతలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా మార్చాలి

Image Source: pexels

పాత నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించడం మానుకోవాలి. కొంతకాలం తరువాత వాటి నాణ్యత తగ్గిపోతుంది

Image Source: pexels

నాన్ స్టిక్ పాత్రలో ఆహారం అంటుకోవడం మొదలుపెడితే అది పాత్రను మార్చడానికి ఒక సిగ్నల్ కావచ్చు

Image Source: pexels

ఎక్కువ మంట, లోహపు చెంచాల వాడకం నాన్-స్టిక్ కోటింగ్‌కు త్వరగా డ్యామేజీ చేస్తుంది.

Image Source: pexels

పాత్ర ఉపరితలం పాడైపోయినట్లు కనిపిస్తే, లేదా దాని రంగు మారితే కొత్త పాత్ర తీసుకోవడం మంచిదని చెబుతారు

Image Source: pexels

నాన్ స్టిక్ పాత్రల కండీషన్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అవసరమైతే వాటిని మార్చండి

Image Source: pexels

వంట గదిలో చాలా జాగ్రత్తగా, సరిగ్గా ఉపయోగించిన నాన్ స్టిక్ పాత్రలు ఎక్కువ కాలం మన్నుతాయి

Image Source: pexels

పాత, పాడైన నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించడం మానుకోవాలి. లేకపోతే వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Image Source: pexels