డయాబెటిస్‌కి కిడ్నీ ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏంటి?

Published by: RAMA
Image Source: freepik

మధుమేహం వ్యాధిబారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది

Published by: RAMA
Image Source: pexels

మధుమేహం కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఎదువుతాయి

Published by: RAMA
Image Source: freepik

మధుమేహం ప్రభావం అత్యధికంగా కిడ్నీలపై ప్రభావం పడుతుంది

Published by: RAMA
Image Source: freepik

మధుమేహ వ్యాధిగ్రస్తుల బ్లడ్ లో పెరిగే షుగర్ స్థాయి కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

డయాబెటిస్ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి కారణం అవుతుంది

Published by: RAMA
Image Source: pexels

మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు వికారం, వాంతులు, ఆకలి మందగించడం జరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

కాళ్ళలో వాపు కనిపిస్తుంది, ఆయాసం, సరిగా ఊపిరాడనట్టు అనిపిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

మూత్రంలో నురగ ఎక్కువగా కనిపిస్తుంది.. ప్రారంభ దశలో కన్నా వ్యాధి ముదిరిన తర్వాత సంకేతాలు కనిపిస్తాయి

Published by: RAMA
Image Source: pexels

మధుమేహ రోగులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి

Published by: RAMA
Image Source: freepik