PCOD,PCOSలో ఉన్న తేడా ఏంటీ?

Published by: Khagesh
Image Source: Pexels

PCOD& PCOS స్త్రీలకు సంబంధించిన జబ్బులు

Image Source: Pexels

మహిళల హార్మోన్ల అసమతౌల్యత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

Image Source: Pexels

ఇందులో పునరుత్పత్తి అవయవాలు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి

Image Source: Pexels

కానీ మీకు తెలుసా PCOD & PCOS మధ్య తేడా ఏమిటి, తెలుసుకుందాం రండి

Image Source: Pexels

PCODలో మహిళా అండశయాలు ఎక్కువ సంఖ్యలో సరిగా లేని అందాలను ఉత్పత్తి చేస్తాయి.

Image Source: Pexels

అంతేకాకుండా కాలక్రమేణా ఇవి అండాశయ తిత్తులుగా మారతాయి

Image Source: Pexels

PCOS ఒకరకమైన జీవక్రియ వ్యాధి, ఎందుకంటే మహిళలు వారి జనన సమయంలో హార్మోన్ల అసమతౌలతో బాధపడతారు.

Image Source: Pexels

మహిళల్లో హార్మోన్ల స్థాయి పెరగడం వల్ల నెలసరి ఆగిపోవచ్చు.

Image Source: Pexels

స్త్రీలలో PCOS కారణంగా వంధ్యత్వం, టైప్ 2 డయాబెటిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి సంభవించవచ్చు.

Image Source: Pexels

PCODలో ఏం పెద్ద సమస్య ఉండదు.

Image Source: Pexels