ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ భారత్ కార్డును ఇలా పొందండి

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం.

Image Source: pexels

అర్హత కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది

Image Source: pexels

SECC 2011 డేటా లేదా PMJAY జాబితాలో ఉన్న కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు లభిస్తాయి

Image Source: pexels

ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం https pmjay gov in వెబ్‌సైట్ సందర్శించండి

Image Source: pexels

వెబ్‌సైట్ లో “Am I Eligible” పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ లేక రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి

Image Source: pexels

ఆధార్ కార్డుతో e-KYC పూర్తి చేయాలి. మీ ఫోటో, అవసరమైన సమాచారాన్ని సరిగ్గా నింపాలి

Image Source: pexels

ఆ తర్వాత మీ డిజిటల్ ఆయుష్మాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసేందుకు మీకు అందుబాటులో ఉంటుంది

Image Source: pexels

కార్డ్ క్రియేట్ చేసేటప్పుడు (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ID ని కూడా పొందండి

Image Source: pexels

దాంతో మీ మెడికల్ చికిత్స రికార్డు డిజిటల్ గా అనుసంధానం అవుతుంది

Image Source: pexels