నడవడం మన శరీరానికి చాలా అవసరం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది , నిలకడగా ఉంటుంది

Image Source: pexels

ఎక్కువ నడిచినప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా మార్పు గమనించారా

Image Source: pexels

ప్రతిరోజూ 6000 అడుగులు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం

Image Source: pexels

నడవడం వల్ల శరీరంలోని కేలరీలు కరిగి బరువు కూడా అదుపులో ఉంటుంది

Image Source: pexels

అదేవిధంగా గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది

Image Source: pexels

కాళ్ళు , శరీర కండరాలు బలపడతాయి

Image Source: pexels

మనం రోజూ నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది ఇది చాలా అవసరం

Image Source: pexels

ప్రతిరోజూ నడవడం వల్ల మన స్టామినా పెరుగుతుంది దానివల్ల మనకు శక్తి లభిస్తుంది

Image Source: pexels

ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం మన శరీరానికి మంచిది కాదు

Image Source: pexels