పాన్ తినడం మన దేశంలో ఓ సంప్రదాయం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతదేశంలో పాన్ తినే సంప్రదాయం చాలా పురాతనమైనది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

చాలా మంది భోజనం చేసిన తర్వాత పాన్ ను దాని రుచి , తాజాదనం కోసం తింటారు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కానీ పాన్ తినడం వల్ల చాలా మందికి నష్టం కూడా జరుగుతుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

పాన్ అందరూ తినకూడదు. కొంత మంది ఎవాయిడ్ చేయాలి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

అధిక రక్తపోటు ఉన్నవారు పొగాకు లేదా పోకచెక్కతో కూడిన పాన్ తినకూడదు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

గర్భధారణ సమయంలో పొగాకు , సుపారీతో కూడిన పాన్ తినడం ప్రమాదకరం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

దంత సమస్యలు ఉన్నవారు కూడా పాన్ తినకూడదు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఎక్కువ కాలం పాన్ తినడం వల్ల నోటిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

డయాబెటిస్ వంటి వ్యాధి ఉన్నవారు కూడా పాన్ తినడం మానుకోవాలి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

తీపి పాన్ లో అధిక మొత్తంలో చక్కెర తాజా గులాబీ రేకులు, అనేక తీపి పదార్థాలు ఉంటాయి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels