బెర్రీలు (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు). డైజెస్టివ్ ట్రాక్ట్ క్యాన్సర్‌లను తగ్గిస్తాయి. రోజుకు 1 కప్ తినండి

Published by: Raja Sekhar Allu

పర్పుల్ స్వీట్ పొటేటోలు , రోజుకు 1-2 మీడియం సైజ్ తినండి.

Published by: Raja Sekhar Allu

క్రూసిఫరస్ వెజిటబుల్స్ (బ్రాకలీ, కాలిఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, అరుగులా).సల్ఫోరాఫేన్‌తో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.

Published by: Raja Sekhar Allu

బీన్స్ అండ్ లెగ్యూమ్స్ (బ్లాక్ బీన్స్, లెంటిల్స్, ఎడమామే): ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్‌తో కాలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని 20% తగ్గిస్తాయి.

Published by: Raja Sekhar Allu

వాల్‌నట్స్: ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రెస్ట్, ప్రాస్టేట్ క్యాన్సర్‌లను తగ్గిస్తాయి.

Published by: Raja Sekhar Allu

టమాటోలు: లైకోపీన్‌తో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.

Published by: Raja Sekhar Allu

గ్రీన్ టీ: పాలీఫెనాల్స్ (ఎపిగాల్లోకాటెచిన్ గాల్లేట్)తో కాలన్, లివర్, బ్రెస్ట్ క్యాన్సర్‌లను తగ్గిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఫిష్ (సాల్మన్, మాకరెల్): ఒమేగా-3లతో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కాలన్, లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని 15% తగ్గిస్తుంది.

Published by: Raja Sekhar Allu

వోల్ గ్రెయిన్స్ (ఓట్స్, బ్రౌన్ రైస్): ఫైబర్‌తో కాల్రెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 7% తగ్గిస్తాయి.

Published by: Raja Sekhar Allu