పిల్లలు ఖాళీ పొట్టతో తినే ఆహారం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని అందించేలా ఉండాలి.

పొద్దున్నే పుచ్చకాయ లేదా కీరా మంచి హైడ్రేషన్ ఇస్తాయి.

ఎండు ద్రాక్ష, పాలు తక్కువసమయంలో ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి.

నారింజ, ముసంబి , ఆపిల్ కూడా మంచి శక్తిని ఇస్తాయి.

వెన్న, తేనె కలిపిన నీళ్లు లేదా గోరువెచ్చని నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

ఖాళీ పొట్టతో ఒక అరటి పండు తిని, గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది.

ఆల్మండ్స్, వాల్‌నట్స్ లలో మెదడుకు శక్తినిచ్చే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

ఏదేమైనా పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే మంచి పోషకాహారం పొద్దున్న ఇవ్వటం ఆరోగ్యానికి మంచిది.