రోగం వచ్చాక ఇబ్బంది పడేకంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

అలాంటి వాటిలో ముందు ఉంటుంది హెచ్​ఐవీ, ఎయిడ్స్ ఉంటాయి. ఎందుకంటే వీటికి సరైన చికిత్స లేదు.

కాబట్టి ఈ HIV, ఎయిడ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

ఇంటర్​కోర్స్ అనేది ఎప్పుడూ సేఫ్​గా ఉండేలా చూసుకోవాలి. ప్రొటెక్షన్ ఉపయోగిస్తే మంచిది.

సెక్సువల్ ట్రాన్స్​మిట్టెడ్ డీసీస్(STD)​కి సంబంధించిన టెస్ట్​లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

ఎక్కువమందితో కాకుండా ఒక్కరే పార్టనర్​ ఉంటే మంచిది. ఇది లైంగికపరంగా హెల్తీగా ఉండేలా చేస్తుంది.

ఒకరికి ఉపయోగించిన ఇంజెక్షన్స్ మరొకరికి వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

హెచ్​ఐవీ టెస్ట్​లు చేయించుకోవాలి. రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్స్​పోజర్, పోస్ట్ ఎక్స్​పోజర్ ప్రొఫిలాక్సిస్ వంటి HIV నివారణ మందులు తీసుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)