ప్రపంచంలో షుగర్ వ్యాధి అత్యధికంగా ఉన్న దేశం పాకిస్తాన్ - అక్కడి ప్రజల్లో 30.8 శాతం డయాబెటిక్ పేషెంట్స్



పాకిస్థాన్ తర్వాత కువైట్ ప్రజలకు ఎక్కువ డయాబెటిస్ ఉంది - ఆ దేశంలో 24.9 శాతం మంది షుగర్ పాజిటివ్



ఈజిప్ట్ ప్రజల్లో 20.9 మందికి డయాబెటిస్ పాజిటివ్



ఖతార్‌ ప్రజల్లో మొత్తం 19.5 శాతం మంది షుగర్ పెషంట్స్



మలేషియా ప్రజల్లో 19 శాతం మందికి షుగర్



సొదీ అరేబియాలోనూ ఎక్కువే - అక్కడి ప్రజల్లో 18.7 శాతం మందికి షుగర్



సౌదీ తర్వాత మెక్సికో ప్రజల్లో ఎక్కువ డయాబెటిస్ పేషంట్స్ ఉన్నారు. ఆ దేశం పర్సంటేజీ 16.9



మెక్సికో తర్వాత స్థానం టర్కీది - ఆ దేశ ప్రజల్లో 14.5శాతం షుగర్ పేషంట్లు



వీటితో పోలిస్తే భారత్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది - జనాభా అత్యధికం అయినప్పటికీ 9.6 శాతం మాత్రమే డయాబెటిక్ పేషంట్స్ ఉన్నారు.