పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పాలకూర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పాలకూర ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
పాలకూరలోని ఆక్సలేట్స్, కాల్షియంతో కలిసి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడేందుకు కారణం అవుతాయి.
పాలకూరలోని అధిక ఫైబర్ ఉబ్బరం, గ్యాస్ సహా పలు జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
పాలకూరలోని ఆక్సలేట్లు ఐరన్ ను శోషణకు ఆటంకాన్ని కలిగిస్తాయి.
పాలకూరలోని విటమిన్ K రక్తం గడ్డకట్టేలా ప్రోత్సహిస్తుంది. వార్ఫరిన్ లాంటి మందుల కారణంగా రక్తం పల్చగా మారి గడ్డకట్టదు.
పాలకూరలోని ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com