మీకు పదే పదే అద్దం వైపు చూసే అలవాటు ఉందా

ఇది ఒక వ్యాధి లక్షణం అని మీకు తెలుసా

ఈ అలవాటు మీ ప్రవర్తనని కూడా ప్రభావితం చేస్తుంది.

ప్రతికూల ఆలోచనలు కలిగిస్తుంది

రాను రాను అది మానసిక అనారోగ్యం రూపంలోకి మారుతుంది

మిర్రర్ చెకింగ్ కూడా ఒక OCD స్పెక్ట్రమ్ డిజార్డరే

ఈ అలవాటు ఉన్న వ్యక్తులు క్రమంగా సమాజం నుండి దూరం అవ్వటం ప్రారంభిస్తారు.

కొన్నిసార్లు ఈ రుగ్మత చాలా తీవ్రంగా మారుతుంది.

ఈ సమస్యతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నవారు ఉన్నారు.

ప్రతి సంవత్సరం భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారు సుమారు 10 లక్షల మంది.