Image Source: (Photo Source: pexels.com)

మనం జంతువులను పెంచుకొనేటప్పుడు వాటి ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి.

Image Source: (Photo Source: pexels.com)

జంతువులు కూడా మనలాగే చాలా రకాల వ్యాధులకు గురవుతాయి

Image Source: (Photo Source: pexels.com)

వీటిలో కొన్ని హెపటైటిస్ లుకేమియా వంటి మనుషులకి వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి.

Image Source: (Photo Source: pexels.com)

జంతువులకు వచ్చే కొన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం

Image Source: (Photo Source: pexels.com)

ఫుట్ మౌత్ వ్యాధి: దద్దుర్లు రావడం, పొక్కులు లేవడం జ్వరం దీని లక్షణాలు

Image Source: (Photo Source: pexels.com)

వైరల్ ఇన్ఫెక్షన్స్ : వీటి వల్ల జంతువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

Image Source: (Photo Source: pexels.com)

రాబిస్ : జంతువులు మరియు మానవులను ప్రభావితం చేసే వ్యాధి

Image Source: (Photo Source: pexels.com)

ఆంత్రాక్స్ : పశువులు, గొర్రెలు, గుర్రాలు, మేకలు, పందులు, కుక్కలు మరియు మనుషులను ప్రభావితం చేసే వ్యాధి