యూరిక్ యాసిడ్ ను తగ్గించే 5 ఆయుర్వేద పద్దతులు

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు ఏర్పడుతాయి.

అధిక ప్యూరిన్ ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య వస్తుంది.

కొన్ని ఆయుర్వేద పద్దతుల ద్వారా యూరిక్ యాసిడ్ ను అదుపు చేసుకునే అవకాశం ఉంది.

రోజూ తులసి ఆకుల టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది.

రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

కరక్కాయ, విభీతకి, ఉసిరితో తయారు చేసిన త్రిఫల పొడిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.

వేపాకుల పేస్టును కీళ్ల నొప్పుల మీద రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

తిప్పతీగ ఆకులు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com