వెల్లుల్లిలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
వెల్లుల్లి రోగ నిరోధశక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
వెల్లుల్లిలోని అల్లిసిన్ సమ్మేళనం బీపీని తగ్గించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
వెల్లుల్లి కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్ చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచి రుతుక్రమ సమయంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వెల్లుల్లి గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియన మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి జీవక్రియను బలోపేతం చేసి బరువును అదుపు చేస్తుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com