డయాబెటిస్ పేషెంట్లు మధుమేహాన్ని అదుపు చేసుకునేందుకు చాలా కష్టపడతారు.
కానీ, వేపాలకుతో పైసా ఖర్చులేకుండా డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
లేత వేపాకులు చక్కెరను అదుపు చేయడంతో కీలకపాత్ర పోషిస్తాయి.
పరగడుపున వేపాకు రసం తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యంతో పాటు డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
వేపలోని నింబిన్, నింబినిన్, గెడునిన్ సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపు చేస్తాయి.
వేపాకుల రసం ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి.
వేపాకు రసం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
వేపాకులోని యాంటెల్మింటిక్ లక్షణాలు జీర్ణ సమస్యలను అరికడుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com