అమ్మయిలు అందంగా కనిపించేందుకు ఇష్టపడుతారు.
ఆకర్షణీయంగా కనిపించేందుకు చక్కగా నెయిల్ పాలిష్ చేసుకుంటారు.
కానీ, నెయిల్ పాలిష్ తో ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
జెల్ నెయిల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి ఉపయోగించే లైట్ UV కిరణాలను ఉత్పత్తి చేస్తుంది.
UV కిరణాలు చర్మ క్యాన్సర్ తో పాటు అకాల వృద్ధాప్యానికి కారణం అవుతాయి.
కెమెకల్స్ తో నెయిల్ పాలిష్ తొలగించడం వల్ల గోళ్లు సహజత్వాన్ని కోల్పోతాయి.
కొన్నిసార్లు గోళ్లలో పగుళ్లు ఏర్పడినప్పుడు ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం ఉంది.
నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు గోళ్లలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com