ఓట్స్ లేదా మ్యూస్లీ ఏది తింటే ఎక్కువ ప్రయోజనం

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారంలో ఓట్స్, మ్యూస్లీ రెండూ చాలా ప్రాచుర్యం పొందాయి

Image Source: Pexels

కానీ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: Pexels

ఓట్స్, మ్యూస్లీ మధ్య తేడా వాటి ప్రయోజనాలు నష్టాలు, ఉపయోగాలు తెలుసుకుందాం

Image Source: Pexels

ఓట్స్ ఒక రకమైన తృణధాన్యం. మ్యూస్లీ ఓట్స్ డ్రై ఫ్రూట్స్ గింజలు. కొన్నిసార్లు ఎండిన పండ్ల మిశ్రమం

Image Source: Pexels

ఓట్స్ తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. అయితే రుచి, శక్తి కోసం మ్యూస్లీ బెస్ట్ ఛాయిస్ అని భావిస్తారు.

Image Source: Pexels

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మ్యూస్లీ విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది.

Image Source: Pexels

మంచి బ్యాలెన్స్‌డ్ ఆహారం కోసం ఈ రెండింటినీ తీసుకోవచ్చు.

Image Source: Pexels

ఓట్స్, మ్యూస్లీ రెండూ ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. అయితే వాటి ఉపయోగం మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది

Image Source: Pexels

మీరు బరువు తగ్గాలనుకుంటే ఓట్స్ ఒక మంచి ఎంపిక మరియు మీరు రుచి మరియు శక్తిని కోరుకుంటే మ్యూస్లీ మీకు సరైనది

Image Source: Pexels