పిల్లలు మొబైల్ విడిచిపెట్టాలంటే ఈ ఆటలు ఆడేందుకు ప్రోత్సహించండి

Published by: RAMA
Image Source: Pexels

చదరంగం ఆడటం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది , ఏకాగ్రత స్థాయి కూడా పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

మెదడును చురుకుగా ఉంచడానికి లూడో కూడా ఒక ప్రభావవంతమైన ఆట.

Published by: RAMA
Image Source: Pixabay

పిల్లలను మొబైల్ లోని లూడోకు బదులుగా నిజమైన లూడో ఆడమని చెప్పండి. ఇది మెదడును చురుకుగా చేస్తుంది.

Published by: RAMA
Image Source: Pixabay

మీ పిల్లలతో ప్రతిరోజూ కొన్ని నిమిషాలు సుడోకు ఆడటం అలవాటు చేసుకోండి.

Published by: RAMA
Image Source: Pixabay

స్క్రాబుల్ ...వ్యూహాత్మక ఆలోచనను పెంచే అద్భుతమైన గేమ్ ఇది

Published by: RAMA
Image Source: Pixabay

మీరు స్క్రాబుల్ ఆడటానికి పిల్లలతో సమయం గడపాలి.

Published by: RAMA
Image Source: Pixabay

స్టేకింగ్ డ్రమ్స్ గేమ్ చాలా చిన్న పిల్లల కోసం

Published by: RAMA
Image Source: Pixabay

స్టేకింగ్ డ్రమ్స్ గేమ్ ఆడటం వల్ల పిల్లలలో రంగులపై అవగాహన పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: Pixabay