మ్యాంగో షేక్ or బనానా షేక్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Published by: RAMA
Image Source: freepik

సమ్మర్లో ఎక్కువగా మ్యాంగో షేక్ , బనానా షేక్ తాగుతారు

Published by: RAMA
Image Source: pexels

మ్యాంగో, బనానా షేక్ రెండూ ఆరోగ్యానికి మంచివే...ఏది ఎక్కువ అంటే

Published by: RAMA
Image Source: freepik

ఆయుర్వేదం ప్రకారం ఏ ఫలంలో అయినా పాలు మిక్స్ చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

Published by: RAMA
Image Source: freepik

ఆరోగ్యపరంగా బనానా మిల్క్ షేక్ కన్నా మ్యాంగో మిల్క్ షేక్ ఆరోగ్యానికి మంచిది

Published by: RAMA
Image Source: pexels

ఎందుకంటే కొందరికి బనానా మిల్క్ షేక్ తీసుకుంటే కడుపునొప్పి ఇబ్బంది రావొచ్చు

Published by: RAMA
Image Source: pexels

అరటిపండు జీర్ణ సమయంలో పుల్లగా మారుతుంది కొన్నిసార్లు ఇది ఆమ్లతకు దారి తీస్తుంది

Published by: RAMA
Image Source: freepik

మామిడి షేక్ ను ఎటువంటి చింత లేకుండా హాయిగా తాగేయవచ్చు

Published by: RAMA
Image Source: pexels

మ్యాంగో షేక్ లో విటమిన్ A,C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

బనానా షేక్ లో పొటాషికం, ఫైబర్, విటమిన్ B6 అధికంగా ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik