బరువు తగ్గుతున్నారా అయితే ఈ తప్పులు చేయకండి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బరువు తగ్గాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి

Image Source: pexels

చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది . బలహీనత వస్తుంది

Image Source: pexels

అల్పాహారం మానేయడం వల్ల రోజంతా ఆకలిగా అనిపిస్తుంది మీరు అవసరమైన దానికంటే ఎక్కువ తింటారు.

Image Source: pexels

తిండి తగ్గించడం వల్ల బరువు తగ్గించే ప్రయాణాన్ని మధ్యలో ఆపేస్తుంది

Image Source: pexels

సరిపడా ప్రోటీన్ తీసుకోకపోతే కండరాలు బలహీనపడతాయి , కొవ్వు తగ్గదు

Image Source: pexels

కోల్డ్ డ్రింక్ , ప్యాక్ చేసిన జ్యూస్ లలో దాగి ఉన్న చక్కెర వేగంగా బరువు పెంచుతుంది

Image Source: pexels

అలాగే తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, దీనివల్ల బరువు తగ్గదు.

Image Source: pexels

అంతేకాకుండా వేయించిన ఆహారాలలో అదనపు కేలరీలు ఉంటాయి. వాటిని మానేస్తే బెటర్

Image Source: pexels

కొవ్వుగా మారే వాటిని తింటే బరువు తగ్గడం కన్నా పెరగడమే ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels