ఓ గ్లాస్ కొబ్బరినీళ్లు ఎన్ని గ్లాసుల నీటికి సమానం?

Published by: RAMA

ఆరోగ్యానికి నీరు చాలా అవసరం..శరీరంలో 65శాతం నీరు ఉంటుంది

Published by: RAMA

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం

Published by: RAMA

గ్లాస్ కొబ్బరి నీళ్లలో 95% నీటి కంటెంట్ ఉంటుంది..ఇవి ఓ గ్లాస్ నీటికి సమానం

Published by: RAMA

సాధారణ నీటిలో లేనిపొటాషియం, మెగ్నీషియం, జింక్ కొబ్బరి నీళ్లలో ఉంటాయి

Published by: RAMA

వ్యాయామం తర్వాత గ్లాస్ నీటి కన్నా గ్లాస్ కొబ్బరి నీరు తీసుకుంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ బాగా జరుగుతుంది

Published by: RAMA

ఓ గ్లాస్ కొబ్బరి నీటిలో 250 కేలరీలు ఉంటాయి..సాధారణ నీటిలో ఇవేమీ ఉండవు

Published by: RAMA

కొబ్బరి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తపోటుని నియంత్రిస్తాయి, డీ హైడ్రేషన్ తగ్గిస్తాయి

Published by: RAMA

కొబ్బరి నీళ్లు అద్భుతమైన ఆరోగ్య పానీయమే కానీ సాధారణ నీటిని పూర్తిగా భర్తీ చేయలేదు..

Published by: RAMA

కొబ్బరి నీళ్లు- సాధారణ నీళ్లు..రెండింటినీ సమతుల్యంగా తీసుకోవడం ఉత్తమం

Published by: RAMA