ఎన్ని అడుగులు వేస్తే ఒక కిలోమీటర్ నడిచినట్లు?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రతిరోజు కొన్ని అడుగులు వేయడం వల్ల మీ జీవితంలో చాలా సంవత్సరాలు పెరుగుతాయి.

Image Source: pexels

అలాంటప్పుడు, ఒక కిలోమీటర్లో ఎన్ని అడుగులు ఉంటాయనే సందేహం కలుగుతుంది

Image Source: pexels

ఎన్ని అడుగులో టార్గెట్ పెట్టుకుని నడుస్తూ ఉంటారు. కానీ కిలోమీటర్లు ఎన్నో తెలియదు.

Image Source: pexels

సాధారణంగా ఒక కిలోమీటర్ నడిస్తే, సగటున 1200 నుండి 1500 అడుగులు ఉంటాయి

Image Source: pexels

అడుగులను కొలవడంలో ఎత్తు కూడా ఒక ముఖ్యమైన కారణం అవుతుంది.

Image Source: pexels

ఎత్తుగా ఉన్నవారి కాళ్ళు పెద్దవిగా ఉంటాయి కాబట్టి, వారి అడుగులు దాదాపు 1200 ఉంటాయి.

Image Source: pexels

హైట్ తక్కువ ఉన్న వ్యక్తులు ఒక కిలోమీటర్ పూర్తి చేయడానికి దాదాపు 1500 లేదా అంతకంటే ఎక్కువ అడుగులు వేయవలసి ఉంటుంది.

Image Source: pexels

సాధారణ వ్యక్తి ఒక అడుగు పొడవు దాదాపు 2.5 నుండి 2.8 అడుగుల వరకు ఉంటుంది.

Image Source: pexels

పురుషుల అడుగులు పొడవుగా ఉంటాయి, మహిళల అడుగులు చిన్నగా ఉంటాయి, ఇది సంఖ్యను ప్రభావితం చేస్తుంది.

Image Source: pexels