చల్లగా ఉండే 'ఐస్' శరీరానికి ఎందుకు వేడి చేస్తుంది?

Published by: RAMA
Image Source: freepik

వాటర్, డ్రింక్, జ్యూస్ సహా అన్ని పానీయాల్లోనూ ఐస్ ఉపయోస్తారు

Published by: RAMA
Image Source: pexels

ఐస్ ని ఫేషియల్ చేసుకునేందుకు కూడా ఉపయోగిస్తారు

Published by: RAMA
Image Source: pexels

చల్లటి ఐస్ ఎందుకు వేడి చేస్తుంది?

Published by: RAMA
Image Source: pexels

ఐస్ శరీరాన్ని బయటనుంచి చల్లబరుస్తుంది కానీ.. లోపలి నుంచి అధిక వేడి ఉత్పత్తి చేస్తుంది

Published by: RAMA
Image Source: pexels

శరీరం తన సాధారణ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఐస్ తీసుకున్నప్పుడు దాన్నుంచి అకస్మాత్తుగా వచ్చి చలిని తట్టుకునేందుకు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది

Published by: RAMA
Image Source: pexels

చల్లటి పదార్థాలను జీర్ణించుకునేందుకు శరీర ఉష్ణోగ్రతకు సమానం చేసేందుకు జీర్ణక్రియ ఎక్కువ శక్తి ఖర్చుచేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఐస్ లేదా చల్లటి నీరు తాగిన వెంటనే గొంతు, కడుపులో రక్తనాళాలు చలికి సంకోచిస్తాయి

Published by: RAMA
Image Source: freepik

దీనివల్ల జీర్ణ సమస్యలు, తలనొప్పి సమస్య పెరుగుతుంది

Published by: RAMA
Image Source: pexels