ఆరోగ్యవంతమైన శరీరం ఎంత వేడిని తట్టుకోగలదు?

Published by: RAMA
Image Source: Pexels

శాస్త్రవేత్తలు , వైద్యుల ప్రకారం, మానవ శరీరం.. 37. 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.

Published by: RAMA
Image Source: Pexels

మన శరీరంలోపలి వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతను 37.5 డిగ్రీల వద్ద ఉంచడానికి పనిచేస్తుంది.

Published by: RAMA
Image Source: Pexels

వేసవి అయినా, చలికాలమైనా మానవ శరీర ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: Pexels

మెదడు వెనుక భాగం శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మెదడు వెనుక భాగాన్ని హైపోథాలమస్ అంటారు.

Published by: RAMA
Image Source: Pexels

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు రక్త నాళాలు కూడా విస్తరిస్తాయి.

Published by: RAMA
Image Source: Pexels

ఆరోగ్యవంతమైన మనిషి శరీరం 37.5 డిగ్రీలు తట్టుకోగలదు

Published by: RAMA
Image Source: Pexels

శరీర ఉష్ణోగ్రత 2-4 డిగ్రీలు పెరగడం లేదా తగ్గడం వల్ల శరీరానికి ఎటువంటి సమస్య ఉండదు.

Published by: RAMA
Image Source: Pexels

శరీరం ఎంత వేడిని తట్టుకోగలదనేది బయట ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది.

Published by: RAMA
Image Source: Pexels

శరీర ఉష్ణోగ్రత, ఎలా దుస్తులు ధరిస్తారు, వాతావరణంలో తేమ వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.

Published by: RAMA
Image Source: Pexels