గుండెపోటుకి - గుండె నొప్పికి ఏంటి వ్యత్యాసం?

Published by: RAMA
Image Source: Pexels

గుండెపోటు రావడానికి ముందు శరీరం మనకు కొన్ని సూచనలు ఇస్తుంది

Published by: RAMA
Image Source: Pexels

ఛాతిలో నొప్పి అంటే.. చెమట, ఆందోళన , గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి

Published by: RAMA
Image Source: Pexels

ఛాతీలో విపరీతమైన ఒత్తిడి, మంట, లేదా పిండుతున్నట్లు అనిపిస్తే అది గుండెపోటు లక్షణమే

Published by: RAMA
Image Source: Pexels

గుండెపోటుకు సంబంధించిన నొప్పి 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది, విశ్రాంతితో తగ్గదు

Published by: RAMA
Image Source: Pexels

తీవ్రమైన చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, కళ్లు తిరగడం గుండెపోటు సూచనే

Published by: RAMA
Image Source: Pexels

సాధారణ గుండె నొప్పి.. గుండెకు రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గడం లేదా గ్యాస్ సమస్యల వల్ల రావచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

సాధారణ గుండె నొప్పి ఛాతీలో మంటగా, అజీర్తిగా అనిపించవచ్చు

Published by: RAMA
Image Source: Pexels

15 నిమిషాల కంటే ఎక్కువసేపు నొప్పి తగ్గకపోయినా.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నా అప్రమత్తం అవండి

Published by: RAMA
Image Source: Pexels

వెంటనే ఎమర్జెన్సీ వైద్య సహాయం తీసుకోవాలి

Published by: RAMA
Image Source: Pexels