వేసవిలో రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

Published by: RAMA
Image Source: pexels

ఎగ్స్ లో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి

Published by: RAMA
Image Source: pexels

వేసవి కాలంలో గుడ్లు తినడం ఆరోగ్యకరమేనా? తింటే ఎన్ని తినాలి?

Published by: RAMA
Image Source: pexels

మధుమేహం రోగులు తరచూ ఎగ్స్ తినకూడదు

Published by: RAMA
Image Source: pexels

ఒక గుడ్డులో 186 మిగ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు గుడ్లు తీసుకునేముందు వైద్యుల సలహా తీసుకోవాలి

Published by: RAMA
Image Source: pexels

ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎగ్స్ అనారోగ్యాన్ని పెంచే అవకాశం ఉంది

Published by: RAMA
Image Source: pexels

గుడ్డు జీర్ణ వ్యవస్థ మీద భారీ ప్రభావం చూపుతుంది

Published by: RAMA
Image Source: pexels

వేసవిలో తక్కువ మోతాదులో మాత్రమే దీనిని తీసుకోండి

Published by: RAMA
Image Source: pexels

రోజుకి మూడు కన్నా ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి

Published by: RAMA
Image Source: pexels