మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కలు ఆరోగ్యానికి మంచివి, పండుతో పాటూ తొక్కను తినొచ్చు

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కను కడిగి, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లంతో కలిపి చట్నీ చేసుకోవచ్చు.

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కను ఎండబెట్టి, పొడి చేసి వంటల్లో వాడవచ్చు

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కలో ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి, డార్క్ స్పాట్స్ తగ్గిస్తాయి

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తగ్గించి, అలెర్జీలను అరికడతాయి.

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కలో ఉండే పీచు పదార్థం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Published by: RAMA
Image Source: freepik

మామిడి తొక్కలోని సమ్మేళనాలు శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి..గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి

Published by: RAMA
Image Source: freepik

జీర్ణ వ్యవస్థను సరిగ్గా ఉంచడంలో సహకరిస్తుంది మామిడి తొక్క

Published by: RAMA
Image Source: freepik