బ్రెయిన్ స్ట్రోక్‌లు రావడానికి కారణాలు ఏంటి?

Published by: RAMA
Image Source: freepik

మనిషి మెదడుకు రక్తం చేరడం చాలా అవసరం

Published by: RAMA
Image Source: freepik

మెదడు రక్త ప్రసరణలో ఏదైనా లోపం బ్రెయిన్ స్ట్రోక్ కి దారితీయొచ్చు

Published by: RAMA
Image Source: freepik

స్ట్రోక్ లు రెండు రకాలుగా ఉంటాయి.. ఇస్కీమిక్ , హెమరేజిక్ స్ట్రోక్

Published by: RAMA
Image Source: freepik

ఇస్కీమిక్ స్ట్రోక్ లో మెదడు నరాలు పూడుకుపోవడం మొదలవుతుంది

Published by: RAMA
Image Source: freepik

ఈ పరిస్థితిలో మెదడులో రక్తం సరిగా సరిగ్గా చేరదు

Published by: RAMA
Image Source: freepik

హెమరేజిక్ స్ట్రోక్ లో మెదడులో రక్తం లీక్ అవ్వడం మొదలవుతుంది

Published by: RAMA
Image Source: freepik

దాని కారణంగా మెదడుపై చెడు ప్రభావం ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

అలాంటి పరిస్థితిలో మనిషికి బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది

Published by: RAMA
Image Source: freepik

స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు మాట్లాడటంలో ఇబ్బంది, కండరాల నొప్పి నడవడంలో ఇబ్బంది

Published by: RAMA
Image Source: freepik