పొట్ట ఉబ్బరం క్షణాల్లో మాయం చేసే సులువైన చిట్కా!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/563018699477815/

శొంఠి(ఎండిన అల్లం) పొడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/351843789660127764/

గ్యాస్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం తగ్గిచడంలో శొంఠి పొడి అద్భుతంగా పనిచేస్తుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/319403798593827178/

మజ్జిగలో అధికంగా ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

Published by: RAMA
Image Source: https://in.pinterest.com

మజ్జిగ, శొంఠి పొడి కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం క్షణాల్లో మాయమవుతుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/492649954036249/

భారీ భోజనం తర్వాత ఓ గ్లాస్ మజ్జిగలో చిటికెండు శొంఠిపొడి కలుపుకుని తాగితే మంచిది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

మజ్జిగలో శొంఠి పొడితో పాటూ కాస్త ఉప్పు, జీలకర్ర పొడి కూడా మిక్స్ చేసుకోవచ్చు

Published by: RAMA
Image Source: https://in.pinterest.com

గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు ట్యాబ్సెట్ల కన్నా ఇది మెరుగైన ఔషధం

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/628041110581477988/

భోజనం తర్వాత మజ్జిగ-శొంఠిపొడి తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/986499493403325551/